
అనుష్క 'దేవదూత'
తన 'బేబీ బంప్ ఫోటో' పై సమంత స్పందన
బాలీవుడ్ నటి అనుష్క శర్మ
బ్లాక్ స్విమ్ సూట్ ధరించి తన బేబీ బంప్ ఫోటోని
తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.
అనుష్క శర్మ పోస్ట్ పై సన్నిహితులు, అభిమానులు
అభినందనలు తెలియజేస్తున్నారు.
తాజాగా అనుష్క శర్మ పోస్ట్ పై టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని సమంత.
అనుష్క శర్మ ని 'దేవదూత' అని సంబోధిస్తూ తన బేబీ బంప్ పోస్ట్ పై కామెంట్ చేసింది సమంత అక్కినేని.
ఈ పోస్ట్ కి నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
అనుష్క శర్మ కి అభినందనలు తెలియజేస్తునే ఉన్నారు.