Gopichand, Nikhil, Kona Venkat, and Bobby Unveil 'Vidyarthi' First Look

Raaju Gari Gadhi fame Chethan Cheenu and TikTok fame Bunny Vox (Varshinee) play lead roles in an upcoming flick Vidyarthi. Marking Independence Day, the film’s first look poster has been unveiled today by Macho Star Gopichand, youth heart-throb Nikhil, ace writer & producer Kona Venkat, promising young & talented director Bobby.

The first look poster is intriguing with various moods of the protagonist. A Lone Fight For Love is the tagline.

The film’s entire shoot has been completed except for 2 to 3 days of patch work. The 42 days of single outdoor schedule took place in Guntur, Rajamundry, Vizag and Araku.

Vidyarthi will have a total of 5 Songs, 6 Fights & Major expensive part is Kabbaddi Sequence.

Mahas Creations is the new production company owned by Alla Venkat (AV) who with the partnership of Rejeti Ramkrishna & Vamsi Thadikonda produced this movie.

Directed by Madhu Madasu , the movie is under Post Production and plans are on to release it for Dusshera.
Hero : Chethan Cheenu
Heroine : Bunny Vox
Director : Madhu Madasu
DOP : Khanniah.Ch
Editor : B.Nageswarareddy
Music : Bulganin
Lyrics : Bhaskarabhatla, Suresh Banisetti, Vasu Valaboju
Stunt Master : Ramakrishna
Choreography : Anesh
Producer : Alla Venkat (AV)
Co-producer : Ramakrishna Rejeti (RRK)
Line-Producer : Vamsi Thadikonda
Banner : Mahas Creations
Cast : Raghubabu, Manichandana, Jeeva ,TNR, Naveen Neni,  Yadamaraju, Naga Mahesh, Pawansuresh, Sharann Addala etc.

'రాజుగారి గ‌ది' ఫేమ్ చేత‌న్ శీను, టిక్‌టాక్ ఫేమ్ బ‌న్నీ వాక్స్ (వ‌ర్షిణి) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం 'విద్యార్థి'. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా శ‌నివారం ఈ ఫిల్మ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను హీరోలు గోపీచంద్‌, నిఖిల్‌, ర‌చ‌యిత‌-నిర్మాత కోన వెంక‌ట్‌, డైరెక్ట‌ర్ బాబీ, ఆవిష్క‌రించారు.

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ వివిధ భావోద్వేగాలు ప్ర‌ద‌ర్శిస్తున్న హీరోతో ఉత్తేజ‌భ‌రితంగా క‌నిపిస్తోంది. "ఎ లోన్ ఫైట్ ఫ‌ర్ ల‌వ్" (A Lone Fight For Love) అనేది ట్యాగ్‌లైన్‌.

రెండు మూడు రోజుల ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. గుంటూరు, రాజ‌మండ్రి, వైజాగ్‌, అర‌కు వంటి లొకేష‌న్ల‌లో 42 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపారు.

'విద్యార్థి' చిత్రంలో 5 పాట‌లు, 6 ఫైట్ల‌తో పాటు భారీ స్థాయిలో చిత్రీక‌రించిన క‌బ‌డ్డీ ఎపిసోడ్ ఉన్నాయి.

మ‌హాస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజేటి రామ‌కృష్ణ‌, వంశీ తాడికొండ భాగ‌స్తులుగా ఆళ్ల వెంక‌ట్ (ఏవీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మ‌ధు మాదాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా 'విద్యార్థి'ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

తారాగ‌ణం:
చేత‌న్ శీను, బ‌న్నీ వాక్స్ (వ‌ర్షిణి), ర‌ఘుబాబు, మ‌ణిచంద‌న‌, జీవా, టీఎన్ఆర్‌, న‌వీన్ నేని, య‌డం రాజు, నాగ‌మ‌హేష్‌, ప‌వ‌న్ సురేష్‌, శ‌ర‌ణ్ అడ్డాల‌.

సాంకేతిక బృందం:
పాట‌లు: భాస్క‌ర‌భ‌ట్ల‌, సురేష్ బ‌నిశెట్టి, వాసు వ‌ల‌బోజు
సినిమాటోగ్ర‌ఫీ: ఖ‌న్న‌య్య సిహెచ్‌.
ఎడిటింగ్‌: బి. నాగేశ్వ‌ర‌రెడ్డి
స్టంట్స్‌: రామ‌కృష్ణ‌
కొరియోగ్ర‌ఫీ: అనేష్‌
లైన్ ప్రొడ్యూస‌ర్‌: వ‌ంశీ తాడికొండ‌
స‌హ నిర్మాత‌: రామ‌కృష్ణ రాజేటి (ఆర్‌.ఆర్‌.కె.)
నిర్మాత‌: ఆళ్ల వెంక‌ట్ (ఏవీ)
ద‌ర్శ‌క‌త్వం: మ‌ధు మాదాసు
బ్యాన‌ర్‌: మ‌హాస్ క్రియేష‌న్స్‌

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.