Ilaya Thalapathy Actor vijay accepted #GreenindiaChallenge

గౌరవ రాజ్యసభ సభ్యులు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన ప్రముఖ తమిళ తలపతి  విజయ్ గారు . టాలీవుడ్ పాపులర్ హీరో మహేష్ బాబు గారు విసిరినా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించిన తమిళ్ తలపతి , అత్యధిక పారితోషికం తీయనుకుంటున్న అగ్ర నటుడు విజయ్ గారు ఈ రోజు చెన్నై లోని  తన నివాసం లో మొక్కలు నాటారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమం , ఈ కార్యక్రమం ఇప్పుడు దేశం లో ప్రముఖలందరు బాగస్వామ్యులవుతున్నారు , ఇతర దేశాలతో పోల్చితే మనదేశం లో ఒక్క మనిషి కావాల్సిన మొక్కలు చాలా తక్కువ వాటిద్వారా వచ్చే ఆక్సిజన్ సరిపోవడం లేదు , అందువల్ల దేశ రాజధాని లో ఆక్సిజన్ అమ్మే కేంద్రాలు నెలకొల్పారు అంటే మనం మొక్కలు నాటడం లో అశ్రద్ధ చూపుతున్నాం అనడానికి నిదర్శనం  . గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మనకు తెలిసిన వాళ్లు , మనం అభిమానించే వాళ్ళు మొక్కలు నాటే విధంగా కోరడం , ఒకరి ద్వారా ఒకరికి గ్రీన్ ఛాలెంజ్ కొనసాగడం , మొక్కలు నాటడం పైన , పర్యావరణ పరిరక్షణ పైన మంచి అవగాహనా కల్పిస్తున్నా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది

Ilaya Thalapathy @actorvijay accepted #GreenindiaChallenge

🌱

given by superstar @urstrulyMahesh and planted saplings.
And called everyone to take part in this great initiative.

💚


#HaraHaiTohBharaHai @MPsantoshtrs

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.