#MaranaMrudangam is the next project of @actorsrikanth and #Patas fame#SruthiSodhi announced as female lead.
— BARaju (@baraju_SuperHit) October 27, 2020
More details soon!!
🎬 #VenkateshRebba
🎶 #MantraAnand
🎥 #Chittibabu
📝 #TulasiDas
💰#KunchepuRamesh #MadhuRebba in #HariPriyamovies #MulticolourFrames@UrsVamsiShekar pic.twitter.com/DR6TgiZTM4
హీరో శ్రీకాంత్ పీపుల్స్ ఎన్ కౌంటర్ సినిమా తో తెలుగు తెరకు పరిచమై హిరోగా , సపొర్టింగ్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. విభిన్నమైన పాత్రలు చేస్తూ తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యెకమైన స్తానాన్ని ఏర్పర్చుకున్నారు. శ్రీకాంత్ తాజ్ మహ ల్ సినిమా తో లవర్ బాయ్ గా, పెళ్ళి సందడి సినిమాతో ఫ్యామిలీ హీరోగా, ఖడ్గం, ఆపరేషన్ దుర్యోదన చిత్రాలతో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అటు మాస్ ఆడియన్స్ ను అలరిస్తూనే క్లాస్ సినిమాలు కూడా చేశారు. శ్రీకాంత్ గతేడాది మార్షల్, ఆపరేషన్ 2019 చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలు బాక్సాపీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. శ్రీకాంత్ తాజాగా తన కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరణమృదంగం అనే టైటిల్ తో తెరకెక్కనున్న చిత్రంలో శ్రీకాంత్ హీరోగా నటించనుండగా..హీరోయిన్ గా పటాస్ ఫేం శృతి సోది ఎంపికయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. బి.ఏ
రాజు ఈ సినిమా కి సంబంధించిన విషయాలు తన ట్వట్టర్ ద్వారా వెల్లడించారు. హరిప్రియ మవీస్ అండ్ మల్టీ కలర్ ఫ్రమ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నర్మిస్తన్నారు.ఈ చిత్రానికి వెంకటేష్ రెబ్బా దర్శకత్వం వహిస్తుండగా మంత్ర ఆనంద్ సంగతాన్ని సమకూర్చనున్నారు. కెమెరా : చిట్టి బాబు రచన:తులసి దాస్. కుంచె రమేష్, మధు రెబ్బా నిర్మాతలు.