నా దేవుడు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు : బండ్ల గణేష్ @మూడోసారి బండ్ల గణేష్ తో పవర్ స్టార్ సినిమా

పవన్ కళ్యాణ్ నాకు దేవుడు నేను ఆయనకి భక్తుడునని చెప్పుకునే బండ్ల గణేష్ ఆయనతో ఇంతకుముందు 'తీన్ మార్','గబ్బర్ సింగ్' సినిమాలు నిర్మించాడు. ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు బండ్ల గణేష్.

బండ్ల గణేష్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటిస్తూ...నా బాస్ ఓకే అన్నారు.. మరోసారి నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు" అని ట్వీట్ చేశాడు. దీనికి పవన్ కళ్యాణ్ తో దిగిన లేటెస్ట్ సెల్ఫీ ఫొటోను షేర్ చేశాడు నిర్మాత బండ్ల గణేష్.
చాలా రోజుల తర్వాత 'గబ్బర్ సింగ్' సినిమాతో పవన్ కళ్యాణ్ కి పెద్ద హిట్ వచ్చిన విషయం తెలిసిందే.
సో ఈ భక్తుడి కోరిక నెరవేరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మరో సూపర్ డూపర్ హిట్ మూవీ రావాలని ఆశిద్దాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.